నందమూరి హీరో బాలకృష్ణ అంటే అభిమానులకు ఓ ప్రత్యేక అభిమానం. ఎన్టీఆర్ వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ ఇప్పుడు సినిమాలలో కొనసాగుతున్న ఏ హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు.
హీరో బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా శ్రీమన్నారయణ. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. బాలకృష్ణ తన కెరీర్ లోనే తొలిసారిగా జర్నలిస్టుగా నటిస్తున్న ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. Read complete article: http://bit.ly/RfxxOY