Showing posts with label virodi. Show all posts
Showing posts with label virodi. Show all posts

Sunday, August 26, 2012

దేవరాయ లేట్ ఎందుకు?

     శ్రీకాంత్ ఈ మధ్య బాగా చేతులు కాల్చుకుంటున్నారు. ఏదో గెటప్ నచ్చింది కదా అని కొన్ని కాల్షీట్లు ఎక్కువ ఇచ్చే ఉదారత కలిగిన హీరోలను చూసే ఉంటాం.