టాలీవుడ్ లో చిత్ర నిర్మాణం తగ్గి, బడ్జెట్ పెరగటం తో చిన్ని సినిమా హీరోలకు పని లేకుండా పోయింది. కొందరు తెర మరుగైవుతుంటే, మరి కొందరు తమిళ్,కన్నడ పరిశ్రమకు, యువ హీరోలు బాలీవుడ్ కు పరుగులు తీస్తున్నారు. అక్కడ స్టార్ డమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. యువ హీరోల్లో దగ్గుబాటి రాణా తెలుగు చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ లో డిపార్ట్ మెంట్ పలు సినిమాల్లో నటిస్తూన్నారు. ఆదే దారిలో మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ తేజ బాలీవుడ్ లోకి ఈ మద్యనే తెరంగేట్రం చేశారు. అల్లరి నరేష్,శర్వానంద్,జగపతిబాబు హీరోలు తమిళ్ చిత్రాల్లో నటిస్తూ మార్కెట్ పరిదిని పెంచుకుంటున్నారు.
http://www.apherald.com/Movies/ViewArticle/190