Showing posts with label hero suman image. Show all posts
Showing posts with label hero suman image. Show all posts

Tuesday, August 28, 2012

సంస్కృతం నేర్చుకున్న యాక్షన్ హీరో

      తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సుమన్ 1959, ఆగష్టు 28న జన్మించారు. సుమన్ తల్లి కేసరీ చందర్ మద్రాస్ యెతిరాజు మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేశారు.