Showing posts with label fire axidents. Show all posts
Showing posts with label fire axidents. Show all posts

Thursday, July 12, 2012

సిఎం... అగ్ని ప్రమాదాలు

      అగ్నిప్రమాద నివారణ చర్యలు పాటించని పాఠశాలలకు ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతులు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 
http://www.apherald.com/Politics/ViewArticle/923