వివిధ రంగాల్లో విధులను నిర్వహిస్తున్నటువంటి కేంద్రప్రభుత్వ ఉద్యోగులు బుధవారం నాడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు.....http://bit.ly/UT4F4Z
Greeku Veerudu Movie Review
Showing posts with label central. Show all posts
Showing posts with label central. Show all posts
Tuesday, December 11, 2012
Sunday, November 18, 2012
రాహుల్ పై విచారణకు ఈసీ ఆదేశం
2014 లో జరిగే ఎన్నికలను రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎదుర్కోవాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది...http://bit.ly/Ql5Tq2
Labels:
central,
Congress,
Counter-blow,
E C,
Inquiry,
politics,
rahul gandhi
Friday, November 2, 2012
బాబుకు బాట ‘సారీ’ .... తెలుగుదేశం కు తేరుకోలేని దెబ్బ
ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న వేల తెలుగుదేశం పార్టీకి తేరుకోలేని దెబ్బ తగిలింది. ప్రజలకోసం బాటసారిగా మారి రహదారులపై నడకను ప్రారంభించిన చంద్రబాబుకు...http://bit.ly/Vh3VIe
Thursday, November 1, 2012
మంత్రిగా చిరు తొలి సంతకం....
పీఆర్పీ మాజీ నాయకుడు, ప్రస్తుత కాంగ్రెస్ నాయకుడైన చిరంజీవి కల నెరవేరింది. కేంద్ర మంత్రిగా చిరంజీవి పదవీ బాధ్యతలు చేపట్టారు...http://bit.ly/PnOStH
Saturday, October 27, 2012
విస్త‘రణం’
మరికొన్ని గంటల్లో కేంద్ర కేబినెట్ విస్తరించనున్నారు. ఈ కేంద్ర కేబినెట్ విస్త‘రణం’ కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది...http://bit.ly/Pzt9QS
ఏడుగురి రాజీనామా అమోదం; పురుందేశ్వరికీ ప్రమోషన్
కేంద్రంలోని ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాజీనామా చేసిన వారిలో ఎస్ ఎం. క్రిష్ణ, అంబికాసోని, ముకుల్ వాస్నిక్, సుబోధ్ కాంత్ సహాయ్,...http://bit.ly/VT92zq
Thursday, September 20, 2012
ఇక రాహు(ల్)కాలం
పదవి లేకుండానే పార్టీపగ్గాలు పట్టలేకపోతున్నాడా?. లేక దీపం ఉండగానే ఇళ్ళు చక్కబెట్టుకోవాలని చూస్తున్నాడా? అధికారం ఉండగానే మంత్రిపదవి దండం అందుకోవాలని ఆశిస్తున్నాడా?
Read complete article: http://bit.ly/PrWJDU
VISIT US @ www.apherald.com
Location:
Hyderabad, Andhra Pradesh, India
Monday, September 10, 2012
జోరువానలో...వరద పొంగులో
జోరువానలో వరదపొంగులో మునక తప్పదని తెలుసు ...అయినా పడవ ప్రయాణం అన్నట్టుంది కాంగ్రేస్ పరిస్థితి.
Read complete article: http://bit.ly/P70D5d
Location:
Hyderabad, Andhra Pradesh, India
Tuesday, September 4, 2012
సిఎం గారు ఇట్లా అయితే ఎట్లా సారు : అన్నదాత ఆవేదన
తాను ఆదుకోదు, ఆదుకునే వారున్నా అడగదు,సాయం చేయనివ్వదు. ఇలాగైతే బతికేదెట్టా సారు అంటూ అన్నదాతలు సిఎం సారును వేడుకుంటున్నారు.
Read complete article: http://bit.ly/TU80wy
Labels:
ap state,
central,
FORMER,
karavu sahayam,
sharath pawar,
తెలుగు
Location:
Hyderabad, Andhra Pradesh, India
Thursday, August 23, 2012
పవర్,గ్యాస్,కోల్...మన పని గోల్
ఇక మనపని గోల్... సొంత కొడుకుపై కన్నతల్లి కక్ష్య కడితే రక్షించే వారుంటారా. మన కాంగ్రేస్ సర్కారుపై కేంద్ర కాంగ్రేస్ సర్కారు
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/3257/పవర్-గ్యాస్-కోల్-మన-పని-గోల్
Location:
Hyderabad, Andhra Pradesh, India
Sunday, August 5, 2012
ప్రీపోన్డ్ తెలంగాణ
కేసిఆర్ పంచాంగంలోని గ్రహాల సంచారంలో కాస్తా మార్పులు వచ్చాయి.పలితంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రీపోన్డ్ అయింది.ఉప ఎన్నికలయ్యాయి,రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి,అవి అయ్యాయి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/2291/ప్రీపోన్డ్-తెలంగాణ
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/2291/ప్రీపోన్డ్-తెలంగాణ
Labels:
central,
kcr,
telangana,
vp elections,
తెలుగు
Location:
Hyderabad, Andhra Pradesh, India
Thursday, August 2, 2012
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలూ.. తస్మాత్ జాగ్రత్త..!
కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్ పరిపాలనలో కొంతమంది మంత్రుల లక్షల, కోట్ల రూపాయిల కుంభకోణాలు బయట పడ్డవి. రాష్ట్రంలో కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, కొంత మంది రాజకీయనాయకులు మద్యం సిండికేట్ కుంభకోణంలో ఇరుక్కున్నారు.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/2093/కేంద్ర-రాష్ట్ర-ప్రభుత్వాలూ-తస్మాత్-జాగ్రత్త-
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/2093/కేంద్ర-రాష్ట్ర-ప్రభుత్వాలూ-తస్మాత్-జాగ్రత్త-
Location:
Hyderabad, Andhra Pradesh, India
Subscribe to:
Posts (Atom)











