Showing posts with label Telagana. Show all posts
Showing posts with label Telagana. Show all posts

Wednesday, January 16, 2013

రాష్ట్రంలో విభజన వేడి!

తెలంగాణ అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. నేడు మినిస్టర్స్ క్వార్టర్స్ లో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు సమావేశం జరగనుంది......http://bit.ly/UvhalV

Tuesday, November 20, 2012

తెలంగాణపై తేల్చకపోతే ఓటింగ్ దూరం?

కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయడంతో పార్లమెంట్ సమావేశాలల్లో ఏం చేయాలన్న అంశంపై విస్తృతంగా చర్చలు జరిపారు.....http://bit.ly/Q9wMMs

Saturday, September 22, 2012

ఉద్యమంలో ‘కులకలం’

అన్ని సామాజిక వర్గాలు సంఘటితమై పోరాడితేనే విజయాలు లభిస్తాయి. కులమతాలకతీతంగా ఉద్యమిస్తేనే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.
Read complete article: http://bit.ly/TcS1z2
VISIT US @ www.apherald.com

Friday, September 14, 2012

వాదం..వివాదం

తెలంగాణపై తెగించి పోరాటం చేస్తున్నారు తెలంగాణ నేతలు. సమైఖ్యం కోసం పావులు కదుపుతున్నారు సీమాంధ్ర నాయకులు.
Read complete article: http://bit.ly/OjFH8h

Tuesday, July 31, 2012

రాగం లేని గాణం – ఎలా వింటారు జనం

       రాగం లేని గాణం ఆలపిస్తే ఎలావింటారు చెప్పండి. ప్రస్తుతం తెలంగాణ లో అన్నీ పార్టీలది ఇదే పరిస్థితి.ఒక్కో పార్టీది ఒక్కో పిచ్,ఒక్కో రాగం అన్నీ కలిపి రణగొణ ధ్వనిగా మారి జనాల చెవులు బొబ్బలెక్కుతున్నాయి.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/2006/రాగం-లేని-గాణం-ఎలా-వింటారు-జనం