Showing posts with label OLD. Show all posts
Showing posts with label OLD. Show all posts

Tuesday, July 31, 2012

మీరు నిత్యయవ్వనంగా కన్పించాలంటే....

      మీ వయసుకన్నా చిన్నగా కన్పించాలంటే  లేత గులాబీ రంగుక్రీమ్ బ్లష్ అప్లైచేయండి. 

Sunday, July 8, 2012

కొత్త సినిమా పాత టైటిల్

       సినిమా టైటిల్ ట్రేండ్ మారింది. ఒక్కప్పడు టైటిల్ చూసి సినిమా కథ ఎలాంటిదో చేపే వారు. సినిమాలోని పాత్రల పేర్లు, పాటలోని పల్లవి ని టైటిల్ గాను, తరువాత ఇంగ్లీషు పేరులను, ఇప్పడు మళ్లి పాత సినిమా పేరు లను టైటిల్ గా పెట్టుతున్నారు.

http://www.apherald.com/Movies/ViewArticle/338