Showing posts with label HARISH SANKHAR. Show all posts
Showing posts with label HARISH SANKHAR. Show all posts

Sunday, July 8, 2012

ఎన్టిఆర్ ఎంఎల్ఏ ?

 గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టిఆర్ ఎంఎల్ఎ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాతగా నిర్మించడానికి సన్నాహలు చేస్తున్నారు. హరీష్ శంకర్ మొదటి సినిమా షాక్ చిత్రం నిర్మాణం లో ఉండగా జూనియర్ ఎన్టిఆర్ కు ఎంఎల్ఎ కథను హరీష్ చెప్పడం, ఆది ఆయనకు నచ్చడం తరువాత సినిమా చేదాం అన్నడం జరిగింది. ఇలోగా షాక్ ఇచ్చిన షాక్ కు హరీష్ కోమాలోకి వెళ్లి ఐదు ఎళ్ల తరువాత మీరపకాయ్ చిత్రం హిట్ తో వాస్తవం లోనికి వచ్చాడు. ద్వితీయ విఘ్నం జరగకుండా గబ్బర్ సింగ్ హిట్ తో చేయి జారిన అవకాశం మళ్లి తలుపు తట్టింది. ఎన్టిఆర్ కు ఆనాడు చేప్పిన కధ నచ్చడం వల్ల ఆదే కధ ప్రస్తుత పరిస్దితిలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి రాజకీయ నైవథ్యంలో హరీష్ తెర కెక్కించనున్నారు. బాదుషా సినిమా తరువాత ఎం ఎల్ ఎ సెట్ మిదకు రానుంది. స్ర్కిప్ట్ రూపకల్పనలో దర్శకుడు బిజిగా ఉన్నారు. 
http://www.apherald.com/Movies/ViewArticle/239