Showing posts with label GANDHIBHAVAN. Show all posts
Showing posts with label GANDHIBHAVAN. Show all posts

Saturday, July 28, 2012

కిరణ్ను టార్గెట్ చేసిన హన్మంతన్న:సీఎం సీటు కోసమేనా?

       కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ చేసిన మౌనవ్రతం పార్టీలో దుమారాన్ని రేపుతోంది. కార్యకర్తల కోసమంటూ వీహెచ్ చేపట్టిన మౌనదీక్షకు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరుముగ్గురు తప్ప మరెవరూ మద్దతు ఇవ్వలేదు.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/1936/కిరణ్ను-టార్గెట్-చేసిన-హన్మంతన్న-సీఎం-సీటు-కోసమేనా-

హన్మన్న మౌనవ్రతం, విరమణ

       హన్మంతరావు మౌనవ్రతం రెండు గంటల్లోనే ముగిసింది. దీక్ష ఎందుకు మొదలుపెట్టాడో, ఎందుకు విరమించుకున్నాడో ఎవరికీ అంతుపట్టడం లేదు. దీక్ష మొదలు పెట్టిన సంగతి కూడా తెలియక ముందే దీక్షను విరమించుకున్నారు.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/1896/హన్మంతన్న-గుస్సా;-క్యాడర్-కోసమా,-తన-కోసమా-

Friday, July 27, 2012

హన్మంతన్న గుస్సా; క్యాడర్ కోసమా, తన కోసమా?

     కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ఎప్పుడేమీ మాట్లాడుతాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఏకంగా తాను ఉంటున్న పార్టీకి వ్యతిరేకంగానే పోరాటం చేస్తానంటున్నాడు.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/1896/హన్మంతన్న-గుస్సా;-క్యాడర్-కోసమా,-తన-కోసమా-