Showing posts with label Cast Politics. Show all posts
Showing posts with label Cast Politics. Show all posts

Tuesday, August 21, 2012

‘దేశం’ కులం రాగానికి, ఇతర పార్టీల తాళం

     అవినీతి జపానికీ వోట్లు రాల్లేదు. ‘ఆల్ ఫ్రీ’లకూ వోట్లు రాల్లేదు. ఎనిమిదేళ్ళకు కానీ, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి తెలివి తెలివి లోకి రాలేదు.