Thursday, January 17, 2013

అలకవీడిన మోత్కుపల్లి

టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అలకవీడారు. పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి పిలవలేదంటూ అలిగిన మోత్కుపల్లి చంద్రబాబు పాదయాత్రలో పాల్గొనాలని నిర్ణయించారు.....http://bit.ly/13HTK0G

No comments:

Post a Comment