Tuesday, November 13, 2012

30న విడుదల అవుతున్న గుండెల్లో గోదారి

మంచు లక్ష్మీ నిర్మిస్తున్న కొత్త చిత్రం గుండెల్లో గోదారి. ఈ సినిమా ఈ నెల 30న విడుదల అవుతుంది. ఆది పినిశెట్టి, సందీప్ కిషన్, తాప్సీలతో పాటు మంచు లక్ష్మీ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది...http://bit.ly/QckTGD

No comments:

Post a Comment