Tuesday, September 4, 2012

వరుస హత్య కేసుల్లో మాజీ మిలిటెంట్ల అరెస్టు

మెదక్ జిల్లా సిద్దిపేటలో మూడురోజుల్లో జరిగిన రెండు హత్య కేసుల్ని పోలీసులు చేధించారు. పలువురు మాజీ మిలిటెంట్లతో పాటు మొత్తం  17మందిని అరెస్టు చేసి, రిమాండుకు పంపారు. Read complete article: http://bit.ly/PVb9j2

No comments:

Post a Comment