Monday, September 17, 2012

మూడు నెలలు దాటింది...ముక్కు నేలకు రాస్తారా?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మాజీమంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ఇరకాటంలో పెట్టారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ ముక్కు నేలకు రాయాలంటోంది.
Read complete article: http://bit.ly/O6LhAX

No comments:

Post a Comment