Friday, August 17, 2012

ప్రభాస్ ఎందుకు రాలేదు?

    ప్రభాస్ ఎక్కువ సమయం వెచ్చించి చేసిన సినిమా రెబెల్. ఈ సినిమా టీజర్ కార్యక్రమానికి హీరోయిన్లు, దర్శకనిర్మాతలు హాజరయ్యారు. ప్రభాస్ మాత్రం రాలేదు.

No comments:

Post a Comment