Sunday, August 12, 2012

రవి రాకలో ఆంతర్యమేమిటో!?

       కేంద్ర మంత్రి వాయిలార్ రవి నేడు నగరానికి వస్తున్నారు. రాష్ర్ట గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే రవి హైదరాబాద్కు రావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

No comments:

Post a Comment