Monday, August 13, 2012

శోభన్ బాబుకు ఎన్టీఆర్ పాఠాలు

     అందాల నటుడు శోభన్ బాబు తన కెరీర్ ప్రారంభంలో ఎంతో కష్టపడ్డారు. వేషాల కోసం ఆయన తిరిగన చోటు లేదు. కలవని సినీ ప్రముఖులు లేరు. 

No comments:

Post a Comment