Tuesday, July 24, 2012

తెలంగాణలో విద్యాసంస్థల బంద్, నిరసనలు

      వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సిరిసిల్ల పర్యటన సందర్భంగా తెలంగాణ వాదులపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం నాడు తెలంగాణ విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి జెఎసి పిలుపునిచ్చింది.

No comments:

Post a Comment