Monday, July 9, 2012

తెలంగాణలో విజయమ్మ

 ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కూతురు షర్మిల శుక్రవారం నాడు తెలంగాణలోని వరంగల్ జిల్లా పరకాల నియోజక వర్గంలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖకు మద్దతుగా తల్లీకూతుర్లు ఇద్దరూ పరకాల నియోజక వర్గంలోని గీసుకొండ, పరకాలలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/198/

No comments:

Post a Comment