Thursday, July 26, 2012

ఉసిరి ఇచ్చే అందాల కోసం....!

      ఉసిరి కాయని చూస్తే నోరు ఊరంది ఎవరికి చెప్పండి... పకృతి మానవ జీవనానికి ఇచ్చిన అద్భుతవరం ఉసిరి ఇందులోని ఎన్నో సుగుణాలు వైద్యపరంగా మానవళి అందానికి, ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తున్నాయన్నది వాస్తవం.

No comments:

Post a Comment