అసలు ఆట మొదలైంది. చెలిమి చెడింది. నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకుంటున్నారు. నిన్న,మొన్నటి వరకు కలిసి ఉన్న భారతీయ జనతా పార్టీ-తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల మధ్య పరకాల ఉప ఎన్నిక చిచ్చురేపింది. ఇద్దరి మధ్యన ఆగాధాన్ని పెంచింది. ఉపపోరు నేపథ్యంలో ఇరు పార్టీలు కయ్యానికి కాలు దువ్వుకుంటున్నాయి. పరకాలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ, టీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. ఇటీవల జరిగిన పాలమూరు ఉప ఎన్నికలో గెలిచిన జోష్ తో కమలం వుంది. ఓడిపోయిన కసితో కారు వుంది. పరకాలలో ఎలాగైనా గెలువాలనే ఉద్దేశంతో కారు-కమలం హద్దులు దాటాయి.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/142/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/142/
No comments:
Post a Comment