Sunday, July 22, 2012

సెటైర్ వేస్తున్న సుడిగాడు

        అల్లరి నరేష్ హీరోగా సుడిగాడు సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సూపర్ హిట్ సినిమాల్లోని సన్నివేశాల మీద సెటైర్లు వుంటాయని సినిమా యూనిట్ అంటుంది.

No comments:

Post a Comment