Monday, July 9, 2012

అన్నీ తానై....

రాష్ర్టంలో జరుగుతున్న ఉప ఎన్నికలలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్నీ తానై ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఒకే ఒక్కడుగా ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నాడు. గతంలో చంద్రబాబుకు తోడుగా బామరుదులు హరిక్రిష్ణ, బాలక్రిష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తో పాటు ఉడుతా భక్తిగా పలువురు సినీ తారలు కూడా టీడీపీ తరుపున ప్రచారాన్ని నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు రాష్ర్టంలో జరుగుతున్న 18అసెంబ్లీ, ఇక పార్లమెంటు స్థానాలలో చంద్రబాబు తప్ప మరొకరు ప్రచారంలో కనిపించడం లేదు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/154/ 

No comments:

Post a Comment