Tuesday, July 24, 2012

గోరింటాకు ఔషధం

       తలనొప్పిగా ఉన్నప్పుడు గోరింటాకు నూరి తలపై లేపనం పూయాలి. ఇందువల్ల తలనొప్పి దూరమవుడమేకాక తలకు చల్లదనం లభిస్తుంది. గోరింటాకు తైలం వెంట్రుకలకు రాయడం వల్ల చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటం అరికట్టవచ్చు.
Read complete article: http://www.apherald.com/Women/ViewArticle/1722

No comments:

Post a Comment