విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎప్పటిలాగే తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించారు. ఆయన అంచనా ప్రకారం మెజార్టీ స్థానాలను జగన్ వర్గం అభ్యర్థులు కైవసం చేసుకుంటారన్నారు. పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలలో వైఎస్ఆర్ పార్టీ 12నుంచి 16 స్థానాల వరకు గెలువ వచ్చన్నారు. నెల్లూరు పార్లమెంటు సీటు విషయం మాత్రం చెప్పలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఒకటి నుంచి 3, టీడీపీ జీరో నుంచి 2 వరకు, టీఆర్ఎస్ ఒక స్థానంలో గెలిచే అవకాశాలున్నాయన్నారు. టీడీపీకి ఒక సీటు కూడా రాకపోయినా ఆశ్చర్యం ఏమీ లేదన్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/292/
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/292/
No comments:
Post a Comment