Monday, July 9, 2012

లగడపాటీ....దూకుడు సరే రెండో పెళ్లి సంగతేంటి....

ఉప ఎన్నికల వేళ జగన్ పై దూకుడుగా వ్యవహారిస్తోన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రెండో పెళ్లి వ్యవహారం తెరపైకి వచ్చింది. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ‘నీతులున్నది ఎదుటి వారికే’అన్నట్లుగా దుసుకెళ్తున్న రాజగోపాల్ దూకుడుకు కళ్లెం వేసేందుకు లాయర్ శ్రీనివాస్ రెడ్డి రూపంలో వచ్చారు. రాష్ర్టంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని తహతహలాడుతోన్న రాజగోపాల్ 2009లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు దానిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు తాజాగా ‘ప్రజాహిత’ కార్యక్రమం పేరిట ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో పర్యటిస్తున్నాడు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/181/

No comments:

Post a Comment