వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నిన్న సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహాన్ని నిరసిస్తూ మంగళవారం నాడు కరీంనగర్ జిల్లా బంద్కు, తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు తెలంగాణ రాజకీయ జేఏసీ, విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది.
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/1707
Read complete article: http://www.apherald.com/Politics/ViewArticle/1707
No comments:
Post a Comment