Monday, July 9, 2012

సీబీఐ ముందుకు పొన్నాల

గురువారం మధ్యాహ్నం మంత్రి పొన్నాల లక్ష్మయ్య సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారాయన. అప్పుడు పొన్నాల పలు సిమెంటు కంపెనీలకు నిబంధనలకు విరుద్దంగా నీటి కేటాయింపులకు పాల్పడ్డాడనేది పొన్నాలపై మోపబడిన ప్రధాన అభియోగం.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/153/

No comments:

Post a Comment