Monday, July 9, 2012

సోనియా చేతిలో సీబీఐ కీలుబొమ్మ:ఆళ్లగడ్డలో షర్మిల

బుధవారం రాత్రి ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ పార్టీ నిర్వహించిన రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శోభానాగిరెడ్డికి మద్దతుగా విజయమ్మ, షర్మిల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందన్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/152/

No comments:

Post a Comment