Wednesday, July 25, 2012

నిమ్మతో అందాలకు మెరుగులు

      దోసకాయ రసంలో నిమ్మరసాన్ని చేర్చి అందులో పసుపు, మెత్తటి సెనగపిండిని చేర్చి ముఖానికి పట్టించి, పది నిమిషాలు తర్వాత ముఖాన్ని కడిగితే ముఖవర్చస్సు, సౌందర్యం, మృదుత్వం పెరుగుతాయి.
More: http://www.apherald.com/Women/ViewArticle/1777/నిమ్మతో-అందాలకు-మెరుగులు

No comments:

Post a Comment