Sunday, July 22, 2012

‘కళ్ళు’ చిత్రానికి పాతికేళ్ళు

      కొందరు అంధులు కలిసి ఉంటారు. తమలో ఒక్కరికైనా కళ్ళు వస్తే మిగిలిన వారికి అతను దారి చూపుతాడనే ఉద్దేశంతో వారిలో అవకాశం ఉన్న ఒకరికి కళ్ళు తెప్పిస్తారు. కళ్ళు రాగానే అతని ప్రవర్తన చెడు వైపునకు దారితీస్తుంది. 
Read complete article: http://www.apherald.com/Movies/ViewArticle/1665

No comments:

Post a Comment