Saturday, July 21, 2012

సి(ఉ)రిసిల్ల:బంద్

      ఈ నెల 23న సిరిసిల్ల బంద్ కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. చేనేత కార్మికుల సమస్యలపై వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్లలో ఒక రోజు దీక్ష చేపట్టనున్న విషయం విధితమే.
http://www.apherald.com/Politics/ViewArticle/1606

No comments:

Post a Comment